Get Mystery Box with random crypto!

ఉద్యోగార్థులకు మరో శుభవార్త... సింగరేణిలో 177 జూనియర్ అసిస్టె | TRS Party

ఉద్యోగార్థులకు మరో శుభవార్త...

సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ (క్లర్కు) పోస్టుల భర్తీ కోసం వెలువడిన నోటిఫికేషన్... ఈ నెల 20 నుంచి జూలై 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ.