Get Mystery Box with random crypto!

కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకున్న అనాలోచిత చర్య 'అగ్నిపథ్'.. | TRS Party

కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకున్న అనాలోచిత చర్య "అగ్నిపథ్".. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్న ఆర్మీ ఉద్యోగార్థులు

దురదృష్టవశాత్తు దేశంలో పలు చోట్ల చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనలు...

దయచేసి యువత శాంతియుత నిరసనల ద్వారా తమ హక్కులు సాధించుకోవాలని మనవి

#AgnipathScheme