Get Mystery Box with random crypto!

వరుసగా మూడో ఏడాది కోటి టన్నుల మార్క్‌ను దాటి ధాన్యం కొనుగోళ్లల | TRS Party

వరుసగా మూడో ఏడాది కోటి టన్నుల మార్క్‌ను దాటి ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన మన తెలంగాణ... ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసినా రైతన్నలకు అండగా నిలిచిన సీఎం శ్రీ కేసీఆర్.