Get Mystery Box with random crypto!

దేశంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ | TRS Party

దేశంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పంట పొలాల సర్వే...

గూగుల్‌ ఇండియా సహకారంతో తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్‌.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పంట పొలాలను గూగుల్‌ మ్యాప్స్‌లో గుర్తించే కార్యక్రమం సంగారెడ్డి జిల్లా నాగుపల్లిలో ప్రారంభం.

#TrailblazerTelangana