Get Mystery Box with random crypto!

లెదర్‌ ఉత్పత్తులు తెలంగాణలో తయారయ్యేలా చర్యలు ప్రారంబించిన టీఆ | TRS Party

లెదర్‌ ఉత్పత్తులు తెలంగాణలో తయారయ్యేలా చర్యలు ప్రారంబించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో లెదర్‌ క్లస్టర్‌ను, అలాగే ఆరు జిల్లాల్లో మినీ లెదర్‌ పార్కులను అందుబాటులోకి తెస్తున్నది.