Get Mystery Box with random crypto!

మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ. 6.40 కోట్లతో టీఆర్ఎస్ ప్రభ | TRS Party

మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ. 6.40 కోట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 110 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేసిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.