Get Mystery Box with random crypto!

తెలంగాణలో కొలువుల జాతర.. మరో 1271 ఉద్యోగాల భర్తీకి ప్రకటన అస | TRS Party

తెలంగాణలో కొలువుల జాతర.. మరో 1271 ఉద్యోగాల భర్తీకి ప్రకటన

అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ లైన్ మెన్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్న సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) .