Get Mystery Box with random crypto!

విద్యా సంస్థల్లో ర్యాగింగ్ ఒక విష సంస్కృతిగా మారి విద్యార్థుల | Telangana State Police Updates

విద్యా సంస్థల్లో ర్యాగింగ్ ఒక విష సంస్కృతిగా మారి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. విద్యార్థులు, సహా విద్యార్ధులతో స్నేహంగా ఉండాలి. ర్యాగింగ్ తో మానసిక శారీరక హింసకు పాల్పడవద్దు. ర్యాగింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.

#SayNoToRagging