Get Mystery Box with random crypto!

ప్రాణం కాపాడిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌ | Telangana State Police Updates

ప్రాణం కాపాడిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్
రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో బాలరాజు అనే వ్యక్తికి గుండెపోటు రాగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సిపిఆర్ చేసి ప్రాణం కాపాడాడు. ఇప్పుడు బాలరాజు సురక్షితంగా ఉన్నారు.