Get Mystery Box with random crypto!

కేంద్ర హోంమంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ఎంపిక చేసే అత్యుత్తమ పోలీ | Telangana State Police Updates

కేంద్ర హోంమంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ఎంపిక చేసే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ ఠాణా తెలంగాణలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ ఇచ్చిన ప్రశంసాపత్రాన్ని గౌరవ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ గారు మేడ్చల్ డీసీపీ సందీప్, దుండిగల్ ఇన్ స్పెక్టర్ రమణారెడ్డిలకు అందజేశారు.