Get Mystery Box with random crypto!

చాలన్లు తప్పించుకోవడానికి ద్విచక్ర వాహనదారులు కొంతమంది నెంబరు | Telangana State Police Updates

చాలన్లు తప్పించుకోవడానికి ద్విచక్ర వాహనదారులు కొంతమంది నెంబరు ప్లేట్ కనబడకుండా మస్కులతో కప్పేస్తున్నారు.
ఇలా చేయడం చట్టవిరుద్దమైన చర్య. దీనికి కఠిన చర్యలు తప్పవు.