Get Mystery Box with random crypto!

#JOGULAMBAGADWAL అంత రాష్ట్ర దారి దోపిడి దొంగలను 72 గంటల లో అర | Telangana State Police Updates

#JOGULAMBAGADWAL
అంత రాష్ట్ర దారి దోపిడి దొంగలను 72 గంటల లో అరెస్టు చేసిన జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీసులు
వారి వద్ద నుండి 4.40 లక్షల రూపాయల నగదు, -1 -కారు -1-బొలెరో వాహనములు స్వాధీనం.10 మంది నిందితులు అరెస్టు .
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు