Get Mystery Box with random crypto!

#ఆపరేషన్_స్మైల్_ix #బోధన్_డివిజన్ టీం వారు బోధన్ RTC బస్టాండ్ | Telangana State Police Updates

#ఆపరేషన్_స్మైల్_ix #బోధన్_డివిజన్ టీం వారు బోధన్ RTC బస్టాండ్ దగ్గరలోని వాటర్ సర్వీసింగ్ సెంటర్ లో పని చేస్తున్న ఒక వీధిబాలుడిని కనుగొని, CWC వారికీ వీడియో కాల్ ద్వారా సమాచారం ఇవ్వగా, పిల్లవాని సంరక్షకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి బాలుడిని అప్పజెప్పినారు.