Get Mystery Box with random crypto!

సృష్టి స్థితి లయ లకు ఆధారం ఆ పరమేశ్వరుడే. సైన్స్ ప్రకారం కూడా | Telugu Quotes (మంచి మాట)

సృష్టి స్థితి లయ లకు ఆధారం ఆ పరమేశ్వరుడే. సైన్స్ ప్రకారం కూడా అణువులు,పరమాణువులు నిరంతర కదలికల వల్లనే ఈ ప్రకృతి గతి శీలమై వున్నది. లయ బద్దంగా నడయాడే గాలి, నీరు,అగ్ని మరియు గ్రహ గమనాల స్థితులు, చరా చర సృష్టి ఉత్పత్తి, వినాశనాలు అన్నీ ఆ శంకరుని తాండవంలో దర్శిస్తాయని దేశ విదేశీ భౌతిక శాస్త్ర వేత్తలు, తత్వ వేత్తలు ఎందరో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో "ఈ శివ తాండవం భజన" పరమాత్మ నుండి జనించి, మళ్ళీ పరమాత్మను చేరుకునే అద్భుత సత్యాన్ని తెలియ జేస్తుంది.