Get Mystery Box with random crypto!

* సీఎస్‌ఐఆర్‌ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం* *ఏలూరు* * ఇంటర | Government job's update

* సీఎస్‌ఐఆర్‌ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం*

*ఏలూరు*

* ఇంటర్మీడియట్‌ వరకు చదివే బాల బాలికలకు భార త ప్రభుత్వ సీఎస్‌ఐఆర్‌ ఇన్నోవేషన్‌ అవార్డు ఫర్‌ స్కూల్‌ చిల్డ్రన్‌ పురస్కారాలను అందజేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు.*

* బయోటెక్నాలజీ/ బయాలజి, కెమికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఈ పురస్కారాలు ఉంటాయని వివరించారు. అవార్డు గ్రహీతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారన్నారు.*

* పూర్తి వివరాలు www.csir.res.in వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చునన్నారు.*

* దరఖాస్తులను అందజేసేందుకు ఈ నెల 31వ తేదీ తుది గడువు అని వివరించారు.*