Get Mystery Box with random crypto!

𝐀𝐌𝐌𝐀 𝐕𝐎𝐃𝐈 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: 2022-23 విద్యా సంవత్సరంలో అమ్మ ఒడి నగదు నుంచ | GV - WV News

𝐀𝐌𝐌𝐀 𝐕𝐎𝐃𝐈 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: 2022-23 విద్యా సంవత్సరంలో అమ్మ ఒడి నగదు నుంచి 2 వేలు మినహాయింపు.
➪ టాయిలెట్స్ నిర్వహణ, పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు ఈ నగదు మినహాయించి 13 వేలు జమ చేయనున్న ప్రభుత్వం.
ప్రాథమికంగా అర్హత సాధించిన వారి అర్హుల జాబితా,విద్యార్థులు నివసిస్తున్న గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి యాప్ ద్వారా ఇవ్వటం జరిగినది,
ఆ యాప్ లో విద్యార్థి యొక్క తల్లి బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది
విద్యార్థి యొక్క తల్లిగారి బ్యాంకు ఎకౌంటు ఆధార్ కార్డు తో NPCI లింక్ చేసి ఉండవలెను
అమ్మ ఒడి కి సంబంధించి అర్హత ఉన్నా కూడా పేరు రానియెడల సెర్చ్ ఆప్షన్ ద్వారా చూసి బయోమెట్రిక్ వేయవలెను
ఎవరైనా విద్యార్థి యొక్క తల్లి మరణించిన యెడల వారి పేరు ఇప్పుడు బయోమెట్రిక్ వచ్చి ఉంటే అది తండ్రి పేరు మార్చుటకు త్వరలో సచివాలయం నందు ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది
విద్యార్థి యొక్క తల్లి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే గ్రామ సచివాలయం నందు బయోమెట్రిక్ వేయవచ్చును..
జూన్ నెల 12 బయోమెట్రిక్ ప్రక్రియ కు చివరి తేదీ..
జూన్ 21 న అమ్మ ఒడి కార్యక్రమం ఉంటుంది.....

◇───────◇────────◇
Join Telegram Channel

☛ https://telegram.me/gvwvnews