Get Mystery Box with random crypto!

తూమాటి ల‌త కుటుంబానికి రూ.1.72,759 ల‌బ్ధి నిజం కృష్ణా జిల్లా | FactCheck.AP.Gov.in

తూమాటి ల‌త కుటుంబానికి రూ.1.72,759 ల‌బ్ధి నిజం

కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డలో సీతాయిలంక‌లో ఉంటున్న తూమాటి ల‌త అనే మ‌హిళ త‌న కుటుంబానికి ఈ మూడేళ్లలో రూ.1,72,759 ల‌బ్ధి చేకూరింద‌ని అంగీక‌రించారు. ఆంధ్ర‌జ్యోతి వార్త‌లో నిజం లేద‌న్నారు. నిజానిజాలు ఆమె మాట‌ల్లోనే.
#FactCheck