Get Mystery Box with random crypto!

శంషాబాద్ అమెజాన్ లో పలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయి. | WORK FROM HOME JOBS | HYDERABAD JOBS | Ravii Devarakonda jobs

శంషాబాద్ అమెజాన్ లో పలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయి.

NOTE:
ఉద్యోగం అయితే కొన్ని సెక్టార్ లో హార్డ్ గాను ,మరి కొన్ని సెక్టార్లలో సులువుగాను ఉటుంది.
మాకు కచ్చితంగా ఉద్యోగం అవసరం ఉంది అంటే ,ఇంటర్వ్యూ కి హాజరు అవండి.
Interviews are going for AMAZON SHAMSHABAD @ KL Hiring Center Shamshabad

Interviews Starts From: 18-08-2022-TO-20-08-2022-
Time 9-AM-TO-1-PM
Age limit : 18 Years to 35 Years.

Documents Required: ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి)
Come with Biodata,
Aadhar Card,
Study Memo,
Bank Account & Vaccine certificate. MASK is compulsory.

Amazon Job Profile (ఎలాంటి వర్క్ ఉంటుంది/ఎం వర్క్ చెయ్యాలి ):
Picking చేయడం,
Packing చేయడం,
Loading చేయడం,
Unloading & Stowing. చేయడం