Get Mystery Box with random crypto!

*CRP RRBs XIII Common Recruitment Process for Recruitment of O | Job Notifications

*CRP RRBs XIII Common Recruitment Process for Recruitment of Officers (Scale-I, II & III) and Office Assistants (Multipurpose) in Regional Rural Banks (RRBs)*

*బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల*

రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది.

గ్రూప్- A ఆఫీసర్స్ (స్కేల్-1,2&3), గ్రూప్ 'B' ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్(CRP) ద్వారా నియామకాలు చేపట్టనుంది.

07.06.24 నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.

ప్రిలిమ్స్ ఆగస్టు/సెప్టెంబర్లో నిర్వహించనుంది.

*Complete Details......*

http://www.apjobs9.com/2024/06/crp-rrbs-xiii-common-recruitment.html

*Job Notification Whatsapp Group:*

https://chat.whatsapp.com/KXQLdsL9ib8EHac1x1JEQJ