Get Mystery Box with random crypto!

*IBPS Clerk: ఐబీపీఎస్‌ క్లర్క్‌-సీఆర్‌పీ-XIII నోటిఫికేషన్‌ వచ్ | Job Notifications

*IBPS Clerk: ఐబీపీఎస్‌ క్లర్క్‌-సీఆర్‌పీ-XIII నోటిఫికేషన్‌ వచ్చేస్తోంది! దరఖాస్తు ఎప్పుడంటే?*

➥నోటిఫికేషన్ వెల్లడి: 01.07.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.07.2023

➥ అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.


http://www.apjobs9.com/2023/06/ibps-clerk-xiii.html

*ITBPF Recruitment 2023: ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!*

*➥ అర్హతలు:* గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

➥ పే స్కేల్: నెలకు రూ.21700-రూ.69100.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 26.07.2023.

http://www.apjobs9.com/2023/06/itbpf-recruitment-2023-458.html

*Job Notification Whatsapp Group:*

https://chat.whatsapp.com/DHlPOGqMQ3a1epeMLVfXS5