Get Mystery Box with random crypto!

*DA Dearness Allowances for the period from 01-01-2022-Sanctio | Job Notifications

*DA Dearness Allowances for the period from 01-01-2022-Sanctioned GO.66*

*January 2022 DA ఉత్తర్వులు విడుదల*


ఏపి ఉద్యోగులకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన DA ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు G.O. Ms. No 66 జారీ చేసింది.

పెరిగిన 2.73% కొత్త DA ను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ఇస్తారు.

జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన DA బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్ మరియు మార్చి నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు.

ఈ కొత్త DA తో కలిపి ఉద్యోగుల మొత్తం DA 22.75 శాతం అవుతుంది.

* DA GO Download Link...*

http://www.andhrateachers.in/2023/05/da-dearness-allowances-for-period-from.html